Surprise Me!

పూంఛ్‌లో పాక్ దాడులు.. గాయపడ్డ ప్రజలకు ఒమర్ అబ్దుల్లా పరామర్శ | Operation Sindoor | Asianet Telugu

2025-05-09 1,364 Dailymotion

పాక్ దాడులతో భారత్ సరిహద్దు ప్రాంతంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురు ప్రజలు గాయపడ్డారు. పూంఛ్‌లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గాయపడ్డ బాధితులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకొని బాధితులకు ధైర్యం చెప్పారు.

#operationsindoor #jammukashmir #omarabdullah #indianarmy #indiavspakistan #pahalgamattack #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️